IPPB Specialists: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో 68 స్పెషలిస్ట్ పోస్టులు
పోస్టల్ డిపార్ట్మెంట్ లో 1 లక్ష జీతంతో బెస్ట్ నోటిఫికేషన్ … 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ .. అరుదైన అవకాశం .. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్… న్యూదిల్లీలోని ప్రధాన కేంద్రంతో పాటు దేశవ్యాప్తంగా ఐపీపీబీ శాఖల్లో రెగ్యులర్/ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.గత 5 సంవత్సరాలుగా ఎంతో మంది ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు . అందరి … Read more