తాజగా నేషనల్ ఇన్ డిగ్రీ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (NIDM) ,
అకౌంట్స్ ఆఫీసర్ (గ్రూప్ ‘ఎ’) కాంట్రాక్టు పోస్ట్ భర్తీకి అప్లికేషన్ ని విడుదల చేసింది . అయితే , ఇది ఒక కాంట్రాక్టు బేస్ ఉద్యోగం . అప్లికేషన్ ఫిల్ చేసి,
ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాలి . ఎటువంటి పరీక్ష లేకుండా గవర్నమెంట్ ఉద్యోగం ఏమిటి అని అందరికి సందేహం కలగవచ్చు . కానీ ఇది ఒక కాంట్రాక్టు బేస్ ఉద్యోగం అయినందువలన ఎటువంటి పరీక్ష నిర్వహించడం లేదు .
జాబ్ కి సంబంధించిన మరిన్ని అంశాలు
కంపెనీ పేరు:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (NIDM)
ఉద్యోగ శీర్షిక(జాబ్ రోల్ ):
అకౌంట్స్ ఆఫీసర్ (గ్రూప్ ‘ఎ’)
సంస్థ రకం:
ప్రభుత్వం
రంగం:
ఫైనాన్స్ మరియు ఇన్సూరెన్స్
ఫంక్షనల్ ఏరియా:
ఫైనాన్స్, ఇన్సూరెన్స్ మరియు అకౌంటింగ్ సేవలు
ఫంక్షనల్ పాత్ర:
అకౌంట్స్ మేనేజర్
ఉద్యోగ వివరణ:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (NIDM)కి డెప్యూటేషన్‌పై (కాంట్రాక్టు బేస్ ఒప్పందంతో), పని చేయుటకు అకౌంట్స్ మేనేజర్ రోల్ కలదు .
జాబ్ లొకేషన్ : ఆం ధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, గన్నవరం మండలం, కొండపావులూరు గ్రామం, కొండపావులూరు గ్రామం
అవసరమైన అర్హతలు
కనీస అర్హత అవసరం:
విద్యార్హత :
గ్రాడ్యుయేట్
జాబ్ కి సంబంధించిన అదనపు సమాచారం
ఉద్యోగ స్థానం:
కృష్ణ జిల్లా
జాబ్ రోల్:
అకౌంట్స్ అధికారి
ఉద్యోగం యొక్క స్వభావం:
కాంట్రాక్టు
జీతం:
(₹)56100 – 177500
జీతం/వేతన రకం :
నెలవారీ
లింగ ప్రాధాన్యతలు:
ఏదైనా
మాజీ సైనికులకు ప్రాధాన్యత :
లేదు
ఓపెనింగ్‌ల సంఖ్య :
1
పోస్ట్ చేసిన తేదీ: 17/12/2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 31/12/2024
క్రింద ఉన్న లింక్ ని ప్రెస్ చేసి వెంటనే అప్లై చేయండి .
అప్లికేషన్ లింక్ : https://www.ncs.gov.in/job-seeker/_layouts/15/ncsp/job-seeker/ViewJobDetails.aspx?JSID=0HmR5ThG5MY%3D&
https://nidm.gov.in/pdf/recruitment/Recruitment%20on%20Deputation_AO-NIDM2024.pdf
Government job without any exam… Salary of more than 1 lakh per month… Only degree qualification… Selection process like this….
Recently, National Institute of Disaster Management (NIDM) has released an application for the recruitment of Accounts Officer (Group ‘A’) Contract post. However, this is a contract based job. After filling the application, you have to attend the interview. Everyone may have doubts about what a government job is without any exam. But since this is a contract based job, no exam is being conducted.
More about the job
Company Name:
National Institute of Disaster Management (NIDM)
Job Title(Job Role):
Accounts Officer (Group ‘A’)
Organization Type:
Government
Sector:
Finance and Insurance
Functional Area:
Finance, Insurance and Accounting Services
Functional Role:
Accounts Manager
Job Description:
National Institute of Disaster Management (NIDM) has an Accounts Manager role to work on deputation (contractual basis agreement) with .
Job Location: Kondapavuluru Village, Kondapavuluru Village, Gannavaram Mandal, Krishna District, Andhra Pradesh
Required Qualifications
Minimum Qualification Required:
Educational Qualification:
Graduate
Additional Job Information
Job Location:
Krishna District
Job Role:
Accounts Officer
Nature of Job:
Contract
Salary: (₹)
56100 – 177500
Salary/Wage Type;
Monthly
Gender Preferences
Any
Ex-Servicemen Preference
No
Number of Openings
1
Date Posted: 17/12/2024
Last Date to Apply: 31/12/2024
Press the link below and apply immediately.
Application Link:https://www.ncs.gov.in/job-seeker/_layouts/15/ncsp/job-seeker/ViewJobDetails.aspx?JSID=0HmR5ThG5MY%3D&
https://nidm.gov.in/pdf/recruitment/Recruitment%20on%20Deputation_AO-NIDM2024.pdf
https://nidm.gov.in/recruitment.asp